Latest News: Gold Prices: పెరిగిన వెండి.. బంగారం ధరలు

ప్రస్తుత ఆర్థిక(Gold Prices) పరిస్థితుల్లో బంగారం, వెండి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా పెరగడంతో, పెద్ద మొత్తంలో ఏకకాలిక పెట్టుబడులు కాకుండా SIPలు మరియు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు ఉత్తమమని సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు రెండు రోజుల తగ్గుదల తర్వాత తిరిగి పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 870 రూపాయల వరకు, 22 క్యారెట్ల పది గ్రాముల … Continue reading Latest News: Gold Prices: పెరిగిన వెండి.. బంగారం ధరలు