Gold price 21/01/26 : మూడు రోజుల్లో బంగారం ₹6000 పెరిగింది! ఇక ఆగుతుందా?

Gold price 21/01/26 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ అంశంపై యూరోపియన్ దేశాలకు టారిఫ్ హెచ్చరికలు జారీ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. కేవలం మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర ₹6,000కు పైగా ఎగబాకడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో నేడు 24 క్యారెట్ 10 గ్రాములకు ₹10 పెరిగి ₹1,49,920కు చేరగా, 22 … Continue reading Gold price 21/01/26 : మూడు రోజుల్లో బంగారం ₹6000 పెరిగింది! ఇక ఆగుతుందా?