Latest News: Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు..

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్(Hyderabad) మార్కెట్‌లో 24 క్యారెట్ల(Gold Price) స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,430కు చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,25,850గా కొనసాగుతోంది. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరలు కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం … Continue reading Latest News: Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు..