Gold : బంగారం దొరకడం మంచిదేనా..?

బంగారం కోల్పోవడం, దొరకడం జాతకంలో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది. బంగారం పోగొట్టుకోవడం కేతువు, రాహువు, శని గ్రహాల ప్రతికూల ప్రభావానికి సూచనగా, ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. రోడ్డుపై బంగారం (Gold) దొరకడం సూర్యుడు, బృహస్పతి బలహీనతను సూచిస్తుంది; దానిని ఉంచుకోవడం అశుభం. ఇలాంటి పరిస్థితుల్లో దొరికిన బంగారాన్ని దానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి, శాంతి లభిస్తుంది. బంగారం (Gold) కేవలం విలువైన వస్తువు మాత్రమే కాదు..అది సంపద, అదృష్టం, గౌరవానికి చిహ్నం. … Continue reading Gold : బంగారం దొరకడం మంచిదేనా..?