Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…

Goa nightclub fire : గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ‘Birch by Romeo Lane’ నైట్‌క్లబ్ ఉన్న ఆస్తికి సంబంధించి గతంలో రెండు ఫిర్యాదులు అందినట్లు గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (GCZMA) వెల్లడించింది. అయితే, ఆ భూమి తమ అధికార పరిధిలోకి రాదని పేర్కొంటూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికార పత్రాల ద్వారా తెలిసింది. తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడం తమ బాధ్యత అని అథారిటీ తెలిపింది. కోస్టల్ … Continue reading Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…