Telugu News: Global Summit : గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్లోబల్ సమిట్ (Global Summit) -2025’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలోని సువిశాలమైన వంద ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి దాదాపు 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన … Continue reading Telugu News: Global Summit : గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు