Telugu News: Giriraj Singh : మమతాకు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్‌ల ప్రకారం 174 నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, 66 స్థానాల్లో మహాఘట్భంధన్ (Mahaghatbandhan) బరిలో ఉన్న అభ్యర్థులు ముందంజ లో ఉన్నారు. ఆశలు పెట్టుకున్న ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ పార్టీ మాత్రం ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఈ పరిస్థితుల్లో, మరోసారి భారీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. Read Also: Jubilee Hills Result: ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ … Continue reading Telugu News: Giriraj Singh : మమతాకు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి