Gig workers: ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు
గిగ్ వర్కర్ల (Gig workers) సమ్మె పిలుపుతో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ – కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సేవలకు అంతరాయం కలగకుండా కంపెనీలు భారీ ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) ప్రకటించాయి. ఈరోజు (డిసెంబర్ 31న) ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని జొమాటో సంస్థ తన డెలివరీ పార్ట్‌నర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఉండే పీక్ అవర్స్‌లో … Continue reading Gig workers: ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed