Latest News: Gifts: ప్రభుత్వ నిధులతో బహుమతులు ఇవ్వొద్దు: కేంద్రం ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగంను అరికట్టడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) ఏ విధమైన బహుమతులు లేదా మర్యాదపూర్వక కానుకలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.ఈ నిర్ణయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు ఒక సందేశాన్ని పంపింది. అందులో, ప్రభుత్వ … Continue reading Latest News: Gifts: ప్రభుత్వ నిధులతో బహుమతులు ఇవ్వొద్దు: కేంద్రం ఆదేశాలు