German girl in India : భారతీయులపై జర్మనీ యువతి కామెంట్స్

German girl in India : భారతీయుల ఆతిథ్యం, స్నేహభావాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ జర్మనీకి చెందిన యువతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ భారత పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వీడియో రూపంలో పంచుకోవడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల భారత్‌కి వచ్చిన జెన్నిఫర్ అనుకోకుండా తన క్రెడిట్ కార్డు, పర్సు పోగొట్టుకుంది. పూర్తిగా అపరిచిత దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. … Continue reading German girl in India : భారతీయులపై జర్మనీ యువతి కామెంట్స్