ఎలక్ట్రానిక్ వాహనాలపై రేమండ్ గ్రూప్ చైర్మన్, భారత తొలి సూపర్ కార్ క్లబ్ వ్యవస్థాపకుడు గౌతమ్ హరి సింఘానియా (Gautam Singhania) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ వాహనాలను రాజకీయంగా ప్రమోట్ చేస్తున్నారని.. వాటిని బొమ్మల్లాగే చూడాలంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఈవీ వాహనాలను నడపడం ఇష్టమా? అని ప్రశ్నించగా.. ఆయన నిర్మొహమాటంగా స్పందిస్తూ.. తాను వాటి గురించి ఆలోచించని స్పష్టం చేశారు. ఈవీ కార్లను బొమ్మలతో పోల్చిన ఆయన.. తనకు … Continue reading Latest Telugu News : Gautam Singhania : ఎలక్ట్రానిక్ వాహనాలను రాజకీయంగా ప్రమోట్ చేస్తున్నారు..! గౌతమ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed