Gas Price Hike: గ్యాస్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే విమర్శలు
Gas Price Hike: దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు, గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. డొమెస్టిక్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచడం సామాన్యులకు భారమేనని మండిపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోదీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని X వేదికగా ఎద్దేవా చేశారు. … Continue reading Gas Price Hike: గ్యాస్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే విమర్శలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed