vaartha live news : Oil India Limited : అండమాన్ సముద్రంలో గ్యాస్ గుర్తింపు
భారత ఇంధన రంగంలో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) (ఓఐఎల్) అండమాన్ సముద్ర గర్భం (Andaman Sea) లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ కనుగొనిక భారత ఎనర్జీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఓఐఎల్ అన్వేషణ చేపట్టింది. ఆ తవ్వకాలలో గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఒక అన్వేషణాత్మక బావిలో 295 … Continue reading vaartha live news : Oil India Limited : అండమాన్ సముద్రంలో గ్యాస్ గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed