Gas cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. దసరా పండుగకు వినియోగదారులకు భారీ షాక్!

Gas cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. దసరా పండుగకు వినియోగదారులకు భారీ షాక్! దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.16 వరకు పెరిగాయని తాజా సమాచారం (Gas cylinder) వచ్చింది. అయితే, గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ధర పెరుగుదల కేవలం వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లకే పరిమితమైంది. గ్యాస్ ధరలు ప్రతీ నెల మారుతూ ఉంటాయి. ప్రతీ నెల మొదటి తేదీన … Continue reading Gas cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. దసరా పండుగకు వినియోగదారులకు భారీ షాక్!