LPG black market : గ్యాస్ సంక్షోభం, సిలిండర్ ధర రూ.4,000?

LPG black market : దేశంలో కొనసాగుతున్న గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు లేవని చెబుతున్న ఏజెన్సీలు, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.3,500 నుంచి రూ.4,000 వరకు చేరినట్లు సమాచారం. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు గ్యాస్ ఏజెన్సీల వద్ద ‘నో స్టాక్’ అంటూ వినియోగదారులను నిరాశపరుస్తున్నప్పటికీ, అదనపు డబ్బులు చెల్లించే … Continue reading LPG black market : గ్యాస్ సంక్షోభం, సిలిండర్ ధర రూ.4,000?