Gas booking scam : గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు, పోలీసుల బిగ్ అలెర్ట్
Gas booking scam : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఫేక్ ప్రకటనలతో మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. ఫేక్ లింకులతో మోసాలు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తున్నారు. వెంటనే గ్యాస్ … Continue reading Gas booking scam : గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు, పోలీసుల బిగ్ అలెర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed