Gas Booking New Rules: గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్: 21 రోజులు ఆగాల్సిందే!

Gas Booking New Rules: దేశంలోని ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చాయి. దీని ప్రకారం, ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 21 రోజులు వేచి ఉండాల్సిందే. Read Also: West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం ఎందుకు ఈ నిర్ణయం? పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ … Continue reading Gas Booking New Rules: గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్: 21 రోజులు ఆగాల్సిందే!