Foxconn Jobs: ‘మేక్ ఇన్ ఇండియా’ విజయానికి అశ్విని వైష్ణవ్ కౌంటర్

కర్ణాటకలోని(Karnataka) ఫాక్స్‌కాన్(Foxconn Jobs) ఫ్యాక్టరీలో తక్కువ కాలంలో భారీగా ఉద్యోగాల కల్పన జరగడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. కేవలం 8–9 నెలల వ్యవధిలో సుమారు 30 వేల ఉద్యోగాలు ఏర్పడటం భారత్‌లో అరుదైన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఇది దేశంలో ఇప్పటివరకు చూసిన అత్యంత వేగవంతమైన ఫ్యాక్టరీ ర్యాంప్-అప్‌లలో ఒకటని వ్యాఖ్యానించారు. Read also: KCR Vs Revanth: కేసీఆర్ Vs రేవంత్..తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఈ ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం … Continue reading Foxconn Jobs: ‘మేక్ ఇన్ ఇండియా’ విజయానికి అశ్విని వైష్ణవ్ కౌంటర్