Four states election : నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

Four states election : కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9న అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు … Continue reading Four states election : నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్