Food Delivery Services: నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు

దేశవ్యాప్తంగా (Food Delivery Services) గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ బంద్‌కు పిలుపునిచ్చారు. తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, మెరుగైన వేతనాలు, పెన్షన్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జోమాటో వంటి ప్రముఖ గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున, అలాగే డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించారు. Read Also: RRB: రైల్వే … Continue reading Food Delivery Services: నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు