Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

గతేడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ ప్రక్రియ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రమాదంలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్ ఆనంద్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సమన్లు జారీ చేయడంపై పైలట్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి, … Continue reading Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు