Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పరుగులు పెడుతుందో తెలుసా ?

భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వచ్చే ఏడాది నుంచి పట్టాలెక్కనుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూరత్ నుంచి బిలిమోరా మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దశల వారీగా ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం … Continue reading Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పరుగులు పెడుతుందో తెలుసా ?