Latest News: Fire Tragedy: MP క్వార్టర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని బీడీ(Beedi) మార్గ్‌ ప్రాంతంలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Tragedy) చోటుచేసుకుంది. పార్లమెంట్‌ భవనానికి సమీపంలోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో, రాజ్యసభ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా, మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. అయితే, ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. Read also:  AP: 10వ పబ్లిక్ పరీక్షల ప్రశ్న … Continue reading Latest News: Fire Tragedy: MP క్వార్టర్స్‌లో భారీ అగ్నిప్రమాదం