Telugu News: Fire Accident: నవీ ముంబై అగ్ని ప్రమాదం: నలుగురు దుర్మరణం

నవీ ముంబైలోని(Mumbai) వాషి సెక్టార్-14లో ఉన్న రహేజా రెసిడెన్సీ(Raheja Residency) అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో పది మంది వరకు గాయపడినట్లు సమాచారం. Read Also: HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లులకు నేడు చివరి అవకాశం మంటలు వ్యాపించిన తీరు, మృతుల వివరాలు రహేజా రెసిడెన్సీలోని 10వ అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైనున్న 11, … Continue reading Telugu News: Fire Accident: నవీ ముంబై అగ్ని ప్రమాదం: నలుగురు దుర్మరణం