Latest News: FinInternet: డిజిటల్ ఆస్తుల కోసం కొత్త ఆర్థిక నెట్‌వర్క్

ఫిన్‌ఇంటర్నెట్ పరిచయం నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఫిన్‌ఇంటర్నెట్(FinInternet) అనే కొత్త డిజిటల్ ఆర్థిక నెట్‌వర్క్ ప్రారంభమైంది. భూమి, బంగారం, బాండ్లు వంటి ఆస్తులను డిజిటల్ టోకెన్లుగా మార్చి, వాటిని షేర్ల్లా కొనుగోలు, అమ్మకం చేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. Read also: Bihar Elections : బీహార్‌ సీఎంకు ఎదురుదెబ్బ.. ఆర్జేడీలోకి సీనియర్‌ నేతలు జంప్ ఈ వ్యవస్థ బ్లాక్‌చెయిన్ ఆధారంగా, సాంప్రదాయ బ్యాంకింగ్ మరియు క్రిప్టో సాంకేతికతలను సమన్వయ పరిచిన కొత్త మోడల్. ఇది భారతదేశ డిజిటల్ … Continue reading Latest News: FinInternet: డిజిటల్ ఆస్తుల కోసం కొత్త ఆర్థిక నెట్‌వర్క్