Finance: 2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!

2025లో ఆర్థిక రంగంలో(Finance) తీసుకున్న పలు నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాయి. ఆదాయపు పన్నులో సడలింపులు, కొన్ని జీఎస్టీ రేట్ల తగ్గింపులు ప్రజల జేబుపై భారం తగ్గించాయి. అలాగే, రుణపెట్టుబడులు, పొదుపు, పెట్టుబడుల పరంగా కొన్ని ఆర్థిక ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు నేరుగా లాభం లభించింది. Read Also: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఆదాయపు పన్ను, జీఎస్టీ సడలింపులు, ఇతర కీలక మార్పులు అదే విధంగా, 2026లో కూడా … Continue reading Finance: 2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!