Telugu News: Money laundering:ఎట్టకేలకు భారత్ కు నీరవ్ మోదీ?

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి భారత్ నుంచి పరారైనా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీను భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చింది. బ్రిటన్లో దాక్కున్న అతడిని నవంబరు 23న భారత్ తీసుకొచ్చే అవకాశం ఉందంటూ జతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. బ్రిటన్[Britain] లో భారత దర్యాప్తు సంస్థలు చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయలను బ్యాంకుకు మోసగించి, విదేశాలకు పారిపోయిన నీరవ్ రెండుమూడు దేశాల్లో తలదాచుకుంటూ వచ్చారు. బెల్గామ్, బ్రిటన్ … Continue reading Telugu News: Money laundering:ఎట్టకేలకు భారత్ కు నీరవ్ మోదీ?