Latest News: Fertilizer Subsidy: రైతులకు భారీ ఉపశమనం – ఎరువులపై కేంద్రం కీలక నిర్ణయం!

అమరావతి, అక్టోబర్ 28: రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం రూ. 37,952 కోట్ల విలువైన న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) పథకాన్ని ఆమోదించింది. ఈ సబ్సిడీతో రైతులకు చవకగా ఎరువులు అందుబాటులోకి రావడంతో పాటు, సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(G. Kishan Reddy) తెలిపారు. Read also: Kavitha Fire on Revanth : రేవంత్ … Continue reading Latest News: Fertilizer Subsidy: రైతులకు భారీ ఉపశమనం – ఎరువులపై కేంద్రం కీలక నిర్ణయం!