Breaking News – Fertilizer Prices : భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

వానాకాలం ప్రారంభంలోనే యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడిక రబీ సీజన్ ప్రారంభానికి ముందే మరోసారి ఎరువుల సమస్య తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా ఇటీవల ఎరువుల ఎగుమతులను నిలిపివేయడంతో భారత వ్యవసాయ రంగంపై పెద్ద ప్రభావం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం యూరియా, డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) వంటి ముఖ్య ఎరువులను దాదాపు 95 శాతం వరకు చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో … Continue reading Breaking News – Fertilizer Prices : భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!