vaartha live news : Chhattisgarh : స్టీల్ ప్లాంట్‌లో దారుణ ప్రమాదం … ఆరుగురు కార్మికులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ ప్రమాదం (Major accident in Raipur) చోటుచేసుకుంది. సిల్తారా పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఇస్పాత్ లిమిటెడ్‌ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌ (Private steel plant) లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ … Continue reading vaartha live news : Chhattisgarh : స్టీల్ ప్లాంట్‌లో దారుణ ప్రమాదం … ఆరుగురు కార్మికులు మృతి