FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

ఫాస్టాగ్(FASTag) జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ వెయిట్ వాహనాలకు ఇకపై ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియ అవసరం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జరుగుతున్న ఆలస్యం గణనీయంగా తగ్గనుంది. Read Also: VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు వాహనదారుల ఇబ్బందులకు పరిష్కారం ఇప్పటి వరకు సరైన … Continue reading FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు