Farmers Scheme:ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత ఆర్థిక సహాయం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా(Farmers Scheme) ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 21వ విడత నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు తదుపరి విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. Read Also: FASTag :జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల్లో నగదు నిషేధం అమలు ఈ పథకం … Continue reading Farmers Scheme:ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల