Falcon: ఫాల్కన్ స్కామ్ కేసు.. ఎండీ అమర్‌దీప్ అరెస్ట్

ఫాల్కన్ (Falcon) స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. MNC కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్‌దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. Read also: Bangladesh: హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య పలు … Continue reading Falcon: ఫాల్కన్ స్కామ్ కేసు.. ఎండీ అమర్‌దీప్ అరెస్ట్