Telugu News: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు

సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ప్రజలను మోసగించేందుకు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నాయి. తాజాగా SBI కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ వాట్సాప్(FakeMessage Alert) సందేశాలను పంపిస్తున్నారు. “ఆధార్ అప్డేట్ చేయకపోతే మీ SBI YONO యాప్ బ్లాక్ అవుతుంది” అంటూ భయపెడుతూ, SBI లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా వేసి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందేశాలతో పాటు ఒక APK ఫైల్ పంపిస్తూ, దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే YONO అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే, ఈ … Continue reading Telugu News: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు