Latest News: Fake TTE: ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన నకిలీ టిటిఇ– వైరల్ వీడియో!

ఈజీ మనీ కోసం ప్రజలను మోసం చేయడానికి కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. తాజాగా, పూణే నుండి జమ్మూ తావి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తాను టికెట్ తనిఖీ అధికారి (టిటిఇ)(Fake TTE) అని చెప్పుకుంటూ జనరల్‌ బోగీలో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. Read also: Kishkindha Puri: ‘కిష్కింధ పురి’ ఓటీటీలో దుమ్మురేపుతోంది! పండుగ సీజన్‌ కారణంగా టికెట్ లేకుండా చాలా మంది … Continue reading Latest News: Fake TTE: ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన నకిలీ టిటిఇ– వైరల్ వీడియో!