Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!

డిజిటల్ విప్లవం పెరిగిన తర్వాత ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. చివరికి ట్రాఫిక్ (Traffic) నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే చలాన్లు కూడా మన ఫోన్‌కే వస్తున్నాయి. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఒక ఆయుధంగా మారింది. హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకుని ‘నకిలీ RTO ఇ-చలాన్’ స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. చలాన్ కట్టకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ బెదిరిస్తూ పంపే ఈ మెసేజ్.. ఓపెన్ చేస్తే.. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ … Continue reading Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!