Excise Duty: పొగాకు వినియోగం తగ్గించడానికి కేంద్రం కొత్త చర్య

దేశంలో సిగరెట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆరోగ్య హెచ్చరికలు, ప్రకటనల నియంత్రణ, ప్రజా అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో, ధరలే నియంత్రణ సాధనంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎక్సైజ్(Excise Duty) (అమెండ్‌మెంట్) బిల్–2025లో సిగరెట్లపై భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచే ప్రతిపాదనలు చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.18కి లభిస్తున్న ఒక్క సిగరెట్ ధర భవిష్యత్తులో రూ.70కి పైగా … Continue reading Excise Duty: పొగాకు వినియోగం తగ్గించడానికి కేంద్రం కొత్త చర్య