Latest Telugu news : EVMs Color Photos- ఈవీఎంల‌పై తొలిసారి క‌ల‌ర్ ఫోటోలు..

ఈవీఎంల‌పై తొలిసారి క‌ల‌ర్ ఫోటోల‌(EVMs Color Photso)ను ప్ర‌చురించ‌నున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌కు చెందిన క‌ల‌ర్ ఫోటోలు ఈవీఎం(EVMs Color Photso) మెషీన్ల‌పై ఉంటాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ద్వారా జ‌రిగే అనేక కొత్త మార్పుల‌ను సీఈసీ ఇవాళ వెల్ల‌డించారు. ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల స‌ర‌ళి గురించి అప్‌డేట్ ఉంటుంద‌న్నారు. ఓటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌తి రెండు … Continue reading Latest Telugu news : EVMs Color Photos- ఈవీఎంల‌పై తొలిసారి క‌ల‌ర్ ఫోటోలు..