Latest News: Everest: మంచు బీభత్సం.. వెయ్యిమంది చిక్కుకుపోయిన పర్వతారోహకులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో మంచు బీభత్సంతో పర్వతారోహకులు ఇబ్బందులు పడుతున్నారు. గతవారం రోజులుగా హిమపాతం, మంచు తుపాను వల్ల వెయ్యిమందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్ (Everest) పై చిక్కుకుపోయారు. Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచుతుపాన్లు అసాధారణం. చైనా నేషనల్ డే సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంపు (Everest Base Camp) వెళ్లారు. మార్గమధ్యలో ‘కర్మ వ్యాలీ’లో … Continue reading Latest News: Everest: మంచు బీభత్సం.. వెయ్యిమంది చిక్కుకుపోయిన పర్వతారోహకులు