Evacuation of Indian: గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

Evacuation of Indian: ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన చెందుతున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) తీపి కబురు అందించింది. గత మూడు రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలను మంగళవారం నుండి పాక్షికంగా పునరుద్ధరించారు. జెడ్డా, మస్కట్, అబుదాబి నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో, స్వదేశం కోసం ఎదురుచూస్తున్న ప్రవాసుల కుటుంబాల్లో ఆందోళన తగ్గింది. గల్ఫ్‌లో చిక్కుకున్న పౌరులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం … Continue reading Evacuation of Indian: గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు