Telugu News: EPFO: పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌(EPFO) నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవడం ఇప్పుడు మరింత సులభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను డిజిటల్‌గా మార్చి, ఇకపై ఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ ఫోన్‌ ద్వారా నిధులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్లకు అదనంగా మరికొన్ని కొత్త అవకాశాలను కూడా జోడించింది. దీంతో పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రా ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. నిపుణుల ప్రకారం, ఇలా విత్‌డ్రా చేసిన సొమ్ముపై … Continue reading Telugu News: EPFO: పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు