EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏటీఎం, యూపీఐ(UPI) ద్వారా పీఎఫ్ సొమ్ము తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. Read Also: Lenovo: భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల పీఎఫ్ ఉపసంహరణలో విప్లవాత్మక మార్పు ఈ అంశంపై తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో … Continue reading EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి