EPFO : పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు సులభతరం – కొత్త 5 కీలక మార్పులు!

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఖాతాదారులకు భారీ ఊరటనిస్తూ, పీఎఫ్ (PF) పాక్షిక విత్‌డ్రా నిబంధనలను సరళీకృతం చేసింది. 7 కోట్లకు పైగా ఉన్న సభ్యులకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (జీవన సౌలభ్యాన్ని) పెంచే దిశగా ఈ కీలక మార్పులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదించింది. గతంలో ఉన్న 13 సంక్లిష్టమైన విత్‌డ్రా నిబంధనలను ఒకే ఒక్క సులభమైన ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఉద్యోగులు … Continue reading EPFO : పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు సులభతరం – కొత్త 5 కీలక మార్పులు!