EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలు సులభతరం చేయబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు EPFO కార్యాలయాల పనితీరులో పెద్ద మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై EPFO కార్యాలయాలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (Passport Seva Kendra) తరహాలో పనిచేయనున్నాయి., ఖాతాదారులు కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. Read Also: Health News: ఆత్మహత్య ఆలోచనలు డిసెంబర్ లోనే ఎక్కువ ఈ విషయాన్ని … Continue reading EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..