Telugu News : EPFO : పీఎఫ్ సేవలు పొందేందుకు యూఏఎన్ యాక్టివేషన్  చేయండి!

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలోని నగదు నిల్వను సరిచూసుకోవడం, అత్యవసర సమయాల్లో డబ్బును విత్‌డ్రా చేయడం లేదా పాస్‌బుక్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ఆన్‌లైన్ సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎవరి యూఏఎన్ నంబర్ అయితే యాక్టివేషన్‌లో ఉండదో, అటువంటి చందాదారులకు ఎటువంటి ఆన్‌లైన్ … Continue reading Telugu News : EPFO : పీఎఫ్ సేవలు పొందేందుకు యూఏఎన్ యాక్టివేషన్  చేయండి!