Latest News: EPF Insurance: ఉచిత బీమా ప్రయోజనం

EPF Insurance: ప్రైవేట్ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు EPFO అందించే పీఎఫ్‌ పథకం గురించి తెలిసే ఉంటుంది. కానీ దీంట్లో దాగి ఉన్న ఉచిత బీమా ప్రయోజనం చాలా మందికి తెలియదు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) కింద ప్రతి EPF సభ్యుడికి ఎలాంటి ప్రీమియం అవసరం లేకుండానే ₹2.5 లక్షల నుంచి ₹7 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. Read also:Ramya Rank: రమ్య ప్రతిభకు రాష్ట్రం గర్వం … Continue reading Latest News: EPF Insurance: ఉచిత బీమా ప్రయోజనం