Madhav Gadgil: పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (83) (Madhav Gadgil) బుధవారం రాత్రి పూణెలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు..పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఆయన విశేష కృషి చేశారు. Read Also: West Bengal: ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత … Continue reading Madhav Gadgil: పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత