Breaking News: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, కొంటా మండల పరిధిలోని కిస్సారం అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. 3 ఏకే 47లతో పాటు భారీగా ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ ఈ ఎన్‌కౌంటర్ (Encounter) లో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. … Continue reading Breaking News: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed