Employment Guarantee Scheme: ‘ఉపాధి’కి దూరమవుతున్న కొత్త పథకం!

ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి చివరికి రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిధులు పెంచకుండా చేసి ఇప్పుడు ఆ పథకాన్నే రద్దుచేసే విధానాలు అమలు చేస్తున్నది. అందు లో భాగమే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకా నికి వికసిత్ భారత్ జీరామ్జీ (గ్యారంటీ ఫర్రోజ్దార్ అండ్ఆ జీవక్మిషన్గామన్) గా పేరుపెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును 16.12.25 పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఎటువంటి చర్చలేకుండానే నిరసనల మధ్య … Continue reading Employment Guarantee Scheme: ‘ఉపాధి’కి దూరమవుతున్న కొత్త పథకం!