Latest News: Employees: కోటి కుటుంబాలకు శుభవార్త..పెన్షన్లపై కేంద్రం స్పష్టత

గత కొన్ని(Employees) వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్న అనిశ్చితి 8వ వేతన సంఘం ప్రస్థావనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో తొలగించబడింది. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పాటవ్వడం తప్పనిసరి, ఈ ఏడాదికి 7వ వేతన సంఘం ముగియాల్సిన తర్వాత 8వ వేతన సంఘం ఏర్పాటవ్వాల్సింది. అయితే, దాని … Continue reading Latest News: Employees: కోటి కుటుంబాలకు శుభవార్త..పెన్షన్లపై కేంద్రం స్పష్టత